మెట్‌పల్లిలో కాల్పుల ఘటనను ఛేదించిన పోలీసులు

ఆస్తి వివాదమే హత్యాయత్నానికి కారణం – సుపారీ ఇచ్చి హత్యకు కుట్ర ఉత్తరప్రదేశ్ నుంచి నాటు పిస్టల్ కొనుగోలు – నలుగురు నిందితుల అరెస్ట్ నవగీతం,జగిత్యాల/మెట్ పల్లి: మెట్‌పల్లి పట్టణంలో ఇటీవల జరిగిన కాల్పుల ఘటన కేసును జగిత్యాల జిల్లా పోలీసులు విజయవంతంగా ఛేదించినట్లు మెట్‌పల్లి డీఎస్పీ  ఎ. రాములు వెల్లడించారు. మెట్‌పల్లి సి.ఐ ఆఫీసు లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. సొంత అన్న భార్యపై ఆస్తి వివాదాల నేపథ్యంలో ముందస్తు పథకం ప్రకారం హత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిపారు....