మెట్‌పల్లిలో టీ10 క్రికెట్ సందడి

టోర్నమెంట్‌ను ప్రారంభించిన జువ్వాడి నర్సింగరావు నవగీతం,మెట్ పల్లి ప్రతినిధి: మెట్‌పల్లి పట్టణంలోని అంబేద్కర్ స్టేడియం వేదికగా టి10 క్రికెట్ ప్రీమియర్ లీగ్ అట్టహాసంగా ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర వెలమ కార్పొరేషన్ చైర్మన్, కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ టోర్నమెంట్‌ను ఘనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా జువ్వాడి నర్సింగరావు క్రీడాకారులను ఉద్దేశించి ప్రసంగించారు.క్రీడలతోనే క్రమశిక్షణ, ఉజ్వల భవిష్యత్తు క్రీడల్లో రాణించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకోవాలని.క్రీడలు శారీరక దృఢత్వాన్ని ఇవ్వడమే కాకుండా క్రమశిక్షణ, ఓర్పు మరియు...