మెట్ పల్లిలో బోణి కొట్టిన కాంగ్రెస్
బీఆర్ఎస్ సిట్టింగ్ కౌన్సిలర్ పై ఘనవిజయం నవగీతం, జగిత్యాల ప్రతినిధి : మున్సిపల్ సాధారణ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం వెలువడిన ఫలితాల్లో మెట్ పల్లి నుంచి ఒకటో వార్డులో కాంగ్రెస్ బోణీ కొట్టింది. ఇక్కడి నుండి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఓంకారి నవీన్ 546 ఓట్లతో ఘనవిజయం సాధించారు. ప్రత్యర్థి, సిట్టింగ్ కౌన్సిలర్ మార్గం హనుమాన్లు 415 ఓట్లు, తోకల సత్యనారాయణ 74 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన పెద్దగొండ నరేష్ కుమార్ 55 చొప్పున ఓట్లు పొందగా నోటాకు...