మెట్ పల్లి మున్సిపల్ ముట్టడిస్తాం

అభివృద్ధి పనులు వారం రోజుల్లో ప్రారంభించాలి బిజెపి పట్టణ అధ్యక్షులు ధోనికెల నవీన్ నవగీతం మెట్ పల్లి ప్రతినిధి: మెట్ పల్లి మున్సిపల్ పరిధిలోని 26 వార్డులలో అభివృద్ధి పనుల కోసం మంజూరైనటువంటి నిధులతో అభివృద్ధి పనులు వారం రోజుల్లో ప్రారంభించకపోతే పెద్ద ఎత్తున మున్సిపల్ ముట్టడి కార్యక్రమం చేపడతామని బిజెపి పట్టణ అధ్యక్షుడు ధోనికెల నవీన్ హెచ్చరించారు ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బిజెపి పట్టణ అధ్యక్షుడు ధోనికెల నవీన్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ధర్మపురి స్వరూప...