navageetam.com
Newspaper Banner
Date of Publish : 08 January 2026, 11:44 am Digital Edition : NAVAGEETAM

మెట్ పల్లి మున్సిపాలిటీని సందర్శించిన జిల్లా అదనపు కలెక్టర్

నవగీతం, మల్లాపూర్

తెలంగాణ రాష్ట్ర 2వ మున్సిపల్ సాధారణ ఎన్నికల్లో భాగంగా ఎన్నికల నిర్వహణ ప్రక్రియను పరిశీలించుటకు జిల్లా అదనపు కలెక్టర్ బి. రాజా గౌడ్ మెట్ పల్లి మున్సిపల్ కార్యాలయాన్ని గురువారం సందర్శించినారు. అనంతరం మెప్మా ఆధ్వర్యంలో చేపట్టిన అమ్మకు అక్షరమాల – ఉల్లాస్ అనే కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ టీ. మోహన్, మేనేజర్ వెంకటలక్ష్మి, డి వై ఈ ఈ నాగేశ్వర్ రావు, టి పి ఓరాజేంద్ర ప్రసాద్, టి పి ఎస్ అశోక్, ఆర్ ఓ మీర్జా అజ్మతుల్ల బెగ్, మెప్మా ఏ ఓ శ్రీనివాస్ గౌడ్, టిఎంసి శివ ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు.