navageetam.com
Newspaper Banner
Date of Publish : 25 January 2026, 11:50 am Digital Edition : NAVAGEETAM

మెడికల్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు

నవగీతం, మెట్ పల్లి

మెట్ పల్లి మెడికల్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఆదివారం గణతంత్ర దినోత్సవ సందర్భంగా క్రికెట్ పోటీలు నిర్వహించారు. మెట్ పల్లి మినీ స్టేడియంలో మెడికల్ అసోసియేషన్ సభ్యుల క్రికెట్ పోటీలలో పాల్గొన్నారు. గెలుపొందిన టీం మరియు రన్నర్ ఆఫ్ వారికి జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం సోమవారం బహుమతులు ప్రధాన ఉత్సవం కార్యక్రమం ఉంటుందని నిర్వాహకులు అన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్గనైజర్లుగా తాటికొండ చిరంజీవి, రాజేష్ మోహన్ రెడ్డి, రామకృష్ణ శ్రీనివాస్ ,పాల్గొన్నవారు అసోసియేషన్ అధ్యక్షులు గాజంగ సుదర్శన్ ప్రధాన కార్యదర్శి బండారు విజయకృష్ణ కోశాధికారి చిలువేరు శ్రీనివాస్ , ఉపాధ్యక్షులు సామల గోవర్ధన్. లింగారెడ్డి, సునీత రావు, గంగాధర్. కెమిస్ట్ సోదరులందరూ ఆనందంగా పాల్గొన్నారు