మేడారం జాతర తర్వాతనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయాలి..

బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ నవగీతం, కరీంనగర్ కరీంనగర్ లొని  బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలను వాయిదా వేయాలని బిసి సంక్షేమ సంఘం పక్షాన కోరడం జరిగింది. ఈనెల చివరన ఆసియాలోనే అతిపెద్ద జాతరగా గుర్తింపు పొందిన సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహించడం జరుగుతుంది తెలంగాణ లోని చాలా ప్రాంతాల ప్రజలు...