navageetam.com
Newspaper Banner
Date of Publish : 12 January 2026, 2:06 pm Digital Edition : NAVAGEETAM

విప్పల మడకలో మేడారాణి ప్రథమ వర్ధంతి

నివాళులు అర్పించిన ప్రజాప్రతినిధులు

నవగీతం,వైరా

వైరా నియోజకవర్గ దిశ దినపత్రిక రిపోర్టర్ మేడా సంపత్ మాతృమూర్తి మేడా రాణి ప్రధమ వర్ధంతి  సోమవారం వైరా మండలం విప్పలమడక గ్రామంలో నిర్వహించారు.ఈ వర్ధంతి  కార్యక్రమంలో పాల్గొన్న పలువురు మేడారాణి చిత్రపటానికి పూలమాలవేసి, పూలు వేసి నివాళులర్పించారు. వీరిలో విప్పలమడక సర్పంచ్ మేడ హేమీయా చక్రపాణి సంపత్, వైరా ఎస్సై పుష్పాల రామారావు , మార్క్ ఫైడ్ మాజీ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, పిసిసి ప్రధాన కార్యదర్శి కట్ల రంగారావు, యర్రా బాబు,బొంతు రాంబాబు ,జర్నలిస్టులు పారుపల్లి కృష్ణారావు ,మేడ సూర్యప్రసాద్, తాండ్ర రమేష్, సూతకాని ప్రేమ్ చంద్ ,కొత్త వెంకటేశ్వరావు ,,పులి క్రిష్ణార్జునరావు, గొల్లమందల విజయ్, ఆదూరి ప్రేమ్ కుమార్ ,గద్వాల్ రవీందర్, భూక్య శ్రీనివాసరావు, ధర్మపూరి రవితేజ, వెన్నపూస వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు