విప్పల మడకలో మేడారాణి ప్రథమ వర్ధంతి
నివాళులు అర్పించిన ప్రజాప్రతినిధులు నవగీతం,వైరా వైరా నియోజకవర్గ దిశ దినపత్రిక రిపోర్టర్ మేడా సంపత్ మాతృమూర్తి మేడా రాణి ప్రధమ వర్ధంతి సోమవారం వైరా మండలం విప్పలమడక గ్రామంలో నిర్వహించారు.ఈ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న పలువురు మేడారాణి చిత్రపటానికి పూలమాలవేసి, పూలు వేసి నివాళులర్పించారు. వీరిలో విప్పలమడక సర్పంచ్ మేడ హేమీయా చక్రపాణి సంపత్, వైరా ఎస్సై పుష్పాల రామారావు , మార్క్ ఫైడ్ మాజీ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, పిసిసి ప్రధాన కార్యదర్శి కట్ల రంగారావు, యర్రా బాబు,బొంతు రాంబాబు ,జర్నలిస్టులు పారుపల్లి కృష్ణారావు...