మైనార్టీ గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

నవగీతం, హైదరాబాద్ రాష్ట్రంలోని మైనారిటీ గురుకుల పాఠశాలలు జూనియర్ కళాశాలలో ప్రవేశాల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్ తెలిపారు. 5వ తరగతి,ఇంటర్మీడియట్ ఫస్టియర్ తో పాటు 6,7,8 తరగతుల్లో బ్యాక్ లాగ్ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.మొత్తం 205 గురుకులాల్లో 107 బాలురకు, 98 బాలికల కోసం ఉన్నాయని,వీటిలో 75 శాతం సీట్లు మైనార్టీలకు ఇతర విద్యార్థులకు 25 శాతం సీట్లు మైనార్టీయేతర విద్యార్థులకు రిజర్వు చేశామని వివరించారు. https://tgmreistelangan.cgg.gov.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేయాలని...