మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలని నిరసన

మల్లాపూర్,నవగీతం ప్రతినిధి: జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్ వద్ద  మంగళవారం మొక్కజొన్న రైతులతో కలిసి బిఆర్ఎస్ నాయకులు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలని నిరసన తెలిపారు.ఈ సందర్భంగా నాయకులు అక్కడ అరబోసిన మొక్కజొన్న పంటను ను పరిశీలించి ఎండలకు ఎండిపోయి వజను తక్కువ అయి రైతులకు చాలా నష్టం కలిగేలా ఉందని అన్నారు.మన పక్కమండలాలలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైనప్పటికిని మల్లాపూర్ లో ఇంకా ప్రారంభం కాలేదు.మొక్కజొన్న రైతులు అరిగోసలు పడడం కిసాన్ సెల్ నాయకులకు కనబడడం లేదా..? కిసాన్ సెల్ అని...