మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలి: జువ్వాడి
మొక్కలు పంపిణీ చేసిన జువ్వాడి కృష్ణారావు నవగీతం, మల్లాపూర్: మల్లాపూర్ మండలం గుండంపల్లి గ్రామంలో పర్యావరణ పరిరక్షణ మరియు హరితహారం లక్ష్యంగా మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని జువ్వాడి కృష్ణారావు గ్రామ ప్రజలకు మొక్కలను పంపిణీ చేసి, ప్రతి కుటుంబం కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షించాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "మొక్కలు నాటడం మాత్రమే కాదు, వాటిని పెంచి పరిరక్షించడం కూడా ప్రతి ఒక్కరి బాధ్యత" అని పేర్కొన్నారు. పచ్చని గ్రామాల...