navageetam.com
Newspaper Banner
Date of Publish : 04 April 2026, 2:46 pm Digital Edition : NAVAGEETAM

మొక్క జొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

నవగీతం, జగిత్యాల ప్రతినిధి:

తెలంగాణ రాష్ట్ర మార్క్ ఫెడ్ కరీంనగర్ జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ ఆద్వర్యం లో జగిత్యాల వ్యవసాయ మార్కెట్ లో మొక్క జొన్న కొనుగోలు కేంద్రంను జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మెన్ గడ్డం నారాయణరెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం మాజీ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్ మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మెన్ నక్కల రవీందర్ రెడ్డి మార్కెటింగ్ ఏ డి ప్రకాష్ డి ఏ ఓ భాస్కర్ మార్క్ ఫెడ్ డి యం హబిబ్ ఎమ్మెర్వో రామ్మోహన్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సయ్యద్ అఖిల్, చిక్కుల భూమయ్య ,మహేశ్వర్ రావు, బాలే శంకర్, సురేందర్ నాయక్, డైరెక్టర్ లు,కౌన్సిలర్ లు,సర్పంచులు, నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.