మొక్క జొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి
ప్రజావాణిలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి రైతులతో కలిసి వినతి.. నవగీతం, జగిత్యాల ప్రతినిధి మొక్క జొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని జీవన్ రెడ్డి నివాసం ఇందిరా భవన్ నుండి జీవన్ రెడ్డి రైతులతో కలిసి ర్యాలీగా కలెక్టరేట్ కు తరలివెళ్లారు. అనంతరం రైతులతో కలిసి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతూ ప్రజావాణి లో అధికారులకు వినతిపత్రం సమర్పించారు. అనంతరం మాజీమంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి...