మోదీ సభను విజయవంతం చేద్దాం
బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తుల లక్ష్మీనారాయణ నవగీతం,మల్యాల ప్రతినిధి: రాష్ట్రంలో దాదాపు రూ.7,700 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్ట్ పనుల ప్రారంభోత్సవానికి తెలంగాణకు వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభను సక్సెస్ చేయాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తుల లక్ష్మీనారాయణ ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మే 10వ తేదీన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించే ఈ సభకు పెద్ద ఎత్తున ప్రజలు వచ్చేలా బూత్ స్థాయి నుంచే ప్రయత్నం చేయాలని ఆయన సూచించారు. ఈ మేరకు...