యువతకు ఉపాధి మహిళలకు ఆర్థిక స్వాలంబనే లక్ష్యం

-బీసీ జేఏసీ జిల్లా చైర్మన్ దాసరి ఉష రాజయ్య ఎడ్యుకేషనల్ సొసైటీ అండ్ ఫిట్ అండ్ ఫ్యూచర్ క్లబ్ ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ నవగీతం, పెద్దపల్లి: నియోజకవర్గంలోని యువతకు మరియు మహిళలకు ఆర్థిక స్వాలంబన కల్పించడమే ధ్యేయంగా అడుగులు వేయాలని బీసీ జేఏసీ జిల్లా చైర్మన్ దాసరి ఉష పిలుపునిచ్చారు.జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ రోడ్డులో రీసెట్ సంస్థకు చెందిన ప్రీతి,ఉదయ్ తమ తండ్రి పీఈటి రాజయ్య గౌరవార్థం నూతనంగా నెలకొల్పిన రాజయ్య ఎడ్యుకేషనల్ సొసైటీ ఫర్ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ సెంటర్‌ అండ్ ఫిట్...