యువతరానికి ఆదర్శవంతమైన నాయకుడు స్వామి వివేకానంద
నవగీతం, మెట్ పల్లి మెట్ పల్లి మండలం వెల్లుల గ్రామంలో యువతరానికి ఆదర్శవంతమైన నాయకుడు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా యువకులు మాట్లాడుతూ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచి భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పిన దీశాలి అని నేటి యువతరం ఆధునిక పోకడలతో వక్రమార్గం పడుతూ దుర్వ్యసనాలకు లోనవుతున్నారని గంజాయి మత్తు పదార్థాలకు దూరంగా ఉండి శారీరక సౌష్టవాన్ని పెంచుకోవడానికి క్రీడా ప్రాంగణాల వైపు దృష్టి మళ్లించాలని మానసిక ఆందోళనతో...