యువత చెడు వ్యసనాల బారిన పడకుండా క్రీడలు ఎంతో దోహదపడతాయి
నవగీతం,జగిత్యాల జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూర్ గ్రామ పరిధిలో ఫార్మర్స్ బ్రిడ్జ్ వ్యవస్థాపకుడు ఎగుర్ల గణేష్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని క్యారం బోర్డ్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎగుర్ల గణేష్ మాట్లాడుతూ గ్రామంలోని యువకులు చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా క్రీడలు ఎంతో దోహదపడతాయని,అలాగే గ్రామంలో క్రీడల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. ఈ క్యారం బోర్డ్ టోర్నమెంట్‌లో గ్రామానికి చెందిన యువకులు ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ కార్యక్రమాన్ని గ్రామ ఉప సర్పంచ్ సంతోష్, మాజీ...