యూనియన్ బ్యాంకులో తెలుగు తెలిసిన ఉద్యోగులను నియమించాలి

సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్ ఆధ్వర్యంలో మేనేజర్‌కు వినతిపత్రం నవగీతం, మల్లాపూర్ మల్లాపూర్ మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని యూనియన్ బ్యాంకులో హిందీ భాష మాత్రమే తెలిసిన ఉద్యోగులు విధులు నిర్వహించడం వల్ల మల్లాపూర్ మండలం మరియు పరిసర గ్రామాల ప్రజలు తీవ్ర భాషా సంబంధిత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మల్లాపూర్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్ అన్నారు.ఈ నేపథ్యంలో గ్రామపంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో సోమవారం యూనియన్ బ్యాంకు మేనేజర్‌కు వినతిపత్రం సమర్పించారు. స్థానిక ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని తెలుగు భాషలో మాట్లాడగలిగే ఉద్యోగులను తక్షణమే...