రక్తదాత గాలిపెల్లి కుమార్ కు జాతీయ పుష్కారం

నవగీతం,కరీంనగర్ ఆపదలో ఉన్న వారికి రక్తదానం చేస్తూ ప్రాణదాతగా నిలుస్తున్న కరీంనగర్ జిల్లా, బొమ్మకల్ డివిజన్‌కు చెందిన ప్రముఖ సామాజిక కార్యకర్త గాలిపెల్లి కుమార్‌కు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది.స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని కామారెడ్డి పట్టణంలోని లక్ష్మీదేవి గార్డెన్‌లో కామారెడ్డి రక్తదాతల సమూహం మరియు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన 2026 జాతీయ అవార్డును అందుకున్నారు.ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పుల శ్రీనివాస్ గుప్తా చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని స్వీకరించారు.ఇప్పటివరకు 54 సార్లు...