రాజకీయ విద్వేషానికి నిదర్శనమే- జిల్లా అధ్యక్షుడి పై దాడి
బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి నలువాల తిరుపతి నవగీతం, జగిత్యాల ప్రతినిధి : బిజెపి జగిత్యాల జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబుపై జరిగిన దాడి రాజకీయ విద్వేషం, విష ప్రచారాల నేపధ్యమేనని ఇది అన్యాయమని బిజెపి జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి నలువాల తిరుపతి అన్నారు. మంగళవారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో మెట్ పల్లిలో బిజెపి జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు పై జరిగిన దాడిని బీజెపి పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కొందరు నాయకులు యాదగిరి బాబు ఎదుగుదలను ఓర్వలేక,...