రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండాను ఎగురు వేస్తాం.. షేక్ ముఖిమ్

నవగీతం, మల్లాపూర్ రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండాను ఎగురవేద్దామని స్థానిక సీనియర్ కాంగ్రెస్ నాయకులు షేక్ ముఖిమ్ అన్నారు.ఈ మేరకు శుక్రవారం పట్టణ కొమిరెడ్డి నివాస పార్టీ కార్యాలయంలో స్థానిక పార్టీ ప్రతినిధులతో కలిసి ఆయన మాట్లాడారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో ఎన్నికైన వార్డు కౌన్సిలర్లు అభివృద్ధిని గాలికి వదిలేసి ప్రజా సొమ్మును ఇష్టానుసారంగా దోచుకున్నారని మండిపడ్డారు. 12వ వార్డులో స్థానిక వార్డు కౌన్సిలర్ దాటికి తట్టుకోలేక అక్కడి ప్రజలు ఇల్లు కట్టుకోవడానికి జంకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణంలో రోడ్లు,...