రాష్ట్రపతి అవార్డు గ్రహీత మణిసాయి వర్మను అభినందించిన ఎమ్మెల్యే

నవగీతం, హైదరాబాద్ వేములవాడ రూరల్ మండలం నమిలిగుండు పల్లి గ్రామానికి చెందిన యువకుడు మణిసాయి వర్మను జగిత్యాల ఎమ్మెల్యే,డా సంజయ్ కుమార్ శనివారం అభినందించారు. నమిలిగుండు పల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు వంగపల్లి మల్లేశం-భాగ్య దంపతుల కుమారుడైన మణిసాయి వర్మ సి యం ఆర్ కాలేజీలో బీటెక్ పూర్తి చేశారు. చదువుకున్న రోజుల్లో నేషనల్ సర్వీస్ స్కీమ్ (NSS) స్వచ్ఛంద సంస్థలో చేరి, సమాజ సేవలో చేసిన అద్భుత కృషికి గుర్తింపుగా గత కొద్ది రోజుల క్రితం ఢిల్లీలోని...