రాష్ట్ర చరిత్రలో తొలి సారి రైతును రాజు చేసే ప్రయత్నంలో సపలమైన ప్రజా ప్రభుత్వం..
మామిడి రాజశేఖరరెడ్డి రైతు ఉద్యమ నాయకులు నవగీతం,మల్లాపూర్ ప్రతినిధి: తెలంగాణ రాష్టం ఏర్పడిన తరువాత గత ప్రభుత్వం చెయ్యని విదంగా రైతును రాజు చేసే గొప్ప ప్రయత్నం రైతుల పక్షపాతి గా నిలుస్తున్న ప్రజా ప్రభుత్వనికి రైతు గా సలాం చేస్తున్నాఅని రైతు ఉద్యమ నాయకులు మామిడి రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎందుకంటే ఇంతకు ముందు ప్రభుత్వం వరి వేస్తే ఉరి అన్న విషయం గుర్తు ఉంచుకోవాలి మక్కాల కొనుగోలు కేంద్రంల కోసం ధర్నా చేస్తే రైతుల పై...