రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత..
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దివ్యాంగుల ఉపకరణాల ఉచిత పంపిణీ నవగీతం,జగిత్యాల జగిత్యాల జిల్లా కలెక్టరేట్ లో దివ్యాంగుల ఉపకరణాల ఉచిత పంపిణీ కార్యక్రమం జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, వయోవృద్ధులు ట్రాన్స్‌జెండర్ల సాధికారిత శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తునేని వీరయ్య వర్మ, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ లతో కలిసి పాల్గొన్నారు. అర్హులైన దివ్యాంగులకు అవసరమైన ఉపకరణాలు, స్కూటీలు, బ్యాటరీ వాకర్స్, బ్యాటరీ...