రాష్ట్ర స్థాయి స్త్రీనిధి అవార్డు అందుకున్న జగిత్యాల జిల్లా అధికారి, సిబ్బంది
నవగీతం, జగిత్యాల ప్రతినిధి: ఆర్థిక సంవత్సరం 2024-25 స్త్రీనిది కార్యక్రమాలలో జిల్లా రీజినల్ మేనేజర్ రాష్ట్రం లోనే ప్రథమ స్థానంలో నిలిచిన యం.రాం నారాయణ (పాత సిరిసిల్ల) ని, సెర్ప్ సిబ్బంది సీసీ లలో రాష్ట్రం లోనే ప్రథమ స్థానంలో నిలిచిన కే.పురుషోత్తం ఇబ్రాహీంపట్నం మండలం, (పాత మెట్ పల్లి) ని, స్త్రీనిది సిబ్బందిలో అసిస్టెంట్ మేనేజర్ లలో రాష్ట్రం లోనే తృతీయ స్థానంలో నిలిచిన వి.గంగజల ని గ్రామీణాభివృద్ధి శాఖ మాత్యులు ధనసరి అనసూయ మరియు సెర్ప్ సిఈఓ. దివ్య దేవరాజన్ ఐ ఏ ఎస్, స్త్రీనిది...