రేలారే రేలా టీవీప్రోగ్రాం కు ఎంపికైన మల్లాపూర్ ముద్దుబిడ్డ
ఘనంగా సన్మానించిన బుజ్జితల్లి మ్యూజిక్ ఛానల్ నిర్వాహకులు నవగీతం, మల్లాపూర్ మధురమైన గాత్రంతో చుట్టూ ఉన్నవారిని ఆకట్టుకుంటూ ఒక్కసారిగా తన ప్రతిభతో అందరినీ మంత్రముగ్ధులను చేసింది. మల్లాపూర్ మండల కేంద్రానికి చెందిన గుగులోత్ అఖిల పాటల రంగంలో ఏదో సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న అఖిలకు ఆర్థిక ఇబ్బందులు అడ్డు వచ్చినప్పటికీ, సొంతంగా పాటలు రాసి పాడే కళతో ఇన్‌స్టాగ్రాం వేదికగా అనేక మందిని ఆకర్షిస్తూ ముందుకు సాగుతోంది. అఖిల ప్రతిభను గుర్తించిన జైశిలాన్ స్టూడియో వారు “బురి బురి” అనే గోండు పాటలో...