రైతు బీమా చెక్కు పంపిణీ చేసిన జువ్వాడి

నవగీతం,మెట్ పల్లి మెట్ పల్లి మండలం ఆరపేట గ్రామనికి చెందిన రైతు బొజ్జ దేవయ్య  అనారోగ్యంతో గత20 రోజుల క్రితం చనిపోవడంతో వారికి రైతు బీమా ద్వారా మంజూరు అయిన రూ.5 లక్షల చెక్కును ఆయన కుమారుడు బొజ్జ అనిల్ కు మంగళవారం కాంగ్రెస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గ ఇన్చార్జ్ నర్సింగారావు అందజేశారు. అనంతరం జువ్వాడి నర్సింగారావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ తో పాటు,ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తుందని అత్యధికంగా దేశంలోనే తెలంగాణ లో ప్రథమ స్థాయిలో పంటలు పండిస్తున్నారని రైతులను...