రైతు వేదికలో సేంద్రియ వ్యవసాయంపై అవగాహన

నవగీతం,వేల్పూర్ ప్రతినిధి: వేల్పూర్ మండలం పడగల్ గ్రామంలో రైతు వేదికలో సుస్థిర వ్యవసాయ కేంద్రం వారి ఆధ్వర్యంలో సుస్థిర వ్యవసాయంపై అవగాహన సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సేంద్రీయ వ్యవసాయం ద్వారా రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించుకోవడం వల్ల నేల ఆరోగ్యం మెరుగుపడుతుందని రైతులకు వివరించారు. అనంతరం క్షేత్ర సందర్శనలో భాగంగా శబరిష్ డైరెక్ట్ సీడెడ్ రైస్ వరి పొలాన్ని సందర్శించి, ఈ విధానం ద్వారా కూలీల ఖర్చులు తగ్గడం, నాట్ల పద్ధతితో పోలిస్తే సమయానికి పంట కోత సాధ్యమవడం, విత్తన ఖర్చు...