రైతు వేదికల్లో సీఎం వీడియో కాన్ఫరెన్స్‌కు రైతులు అధిక సంఖ్యలో పాల్గొనాలి :: జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్
ఎల్-నినో ప్రభావం, ప్రస్తుత పంటల సంరక్షణ పై ముఖ్య మంత్రి మార్గదర్శనం యాసంగి సాగు ప్రణాళిక పై రైతులతో ముఖాముఖి జగిత్యాల,అక్టోబర్11,(నవగీతం) రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి సోమవారం, అక్టోబర్ 12న ఉదయం 11:30 గంటల నుంచి రైతులతో నిర్వహించనున్న వీడియో కాన్ఫరెన్స్‌కు జిల్లాలోని రైతులు అధిక సంఖ్యలో పాల్గొనాలని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. ఎల్-నినో ప్రభావం, ప్రస్తుతం సాగులో ఉన్న పంటల సంరక్షణ, రాబోయే యాసంగి సీజన్లో పంటల సాగు ప్రణాళికతో...