రైతు సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం…
రైతులు పండించిన చివరి గింజవరకు కొనుగోలు చేస్తాం.. రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నవగీతం,కోరుట్ల ప్రతినిధి: రైతులు పండించిన వరి ధాన్యాన్ని చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని,రైతు సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. మేడిపల్లి మండలం వల్లంపల్లి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం కల్వకోట గ్రామంలో మహిళా సమైక్య భవన నిర్మాణానికి భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఈదుల లింగంపేటలో ఆభయాంజనేయ...