రైతు సమస్యల పరిష్కారానికి అన్ని విధాల కృషి చేస్తా: మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్

నవగీతం, మెట్ పల్లి ప్రతినిధి: వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ఏఎంసీ చైర్మన్ కూన గోవర్ధన్ అధ్యక్షతన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక రైతు వారం కార్యక్రమం వ్యవసాయ మార్కెట్ ఆవరణలో ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా చైర్మన్ కూన గోవర్ధన్ మాట్లాడుతూ .. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక రైతు వారంలో కార్యక్రమంలో రైతు సమస్యల పరిష్కారానికి అన్ని విధాల మా తరఫున సహకారం ఉంటుందని మార్కెట్ యార్డ్ కు తీసుకొచ్చిన ప్రతి గింజ కొనుగోలు జరుగుతుందని రైతులు నిరాశ పడవద్దు...