రైస్ మిల్లులో ‘ఫోర్జరీ’ భాగోతం అధికారుల అండతోనే ధాన్యం కేటాయింపులు
బాధ్యులపై చర్యలు తీసుకోవాలి-మిల్లు భాగస్వామి ఎల్లెంకి సుధాకర్ నవగీతం, పెద్దపల్లి, ప్రతినిధి: పెద్దపల్లి మండలం పెద్దబొంకూరులోని సాయి గణేష్ ఇండస్ట్రీస్‌లో నిబంధనలకు విరుద్ధంగా ధాన్యం కేటాయిస్తున్న అధికారులపై ప్రభుత్వం విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆ మిల్లు భాగస్వామి ఎల్లెంకి సుధాకర్ డిమాండ్ చేశారు.ఈ మేరకు గురువారం ఆయన పెద్దపల్లి ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎల్లెంకి సుధాకర్ మాట్లాడుతూ తమ మిల్లులో నెలకొన్న వివాదాల గురించి అధికారులకు ముందే వివరించినప్పటికీ పట్టించుకోకుండా ధాన్యం కేటాయించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.మిల్లులో మొత్తం...