navageetam.com
Newspaper Banner
Date of Publish : 13 April 2026, 4:44 pm Digital Edition : NAVAGEETAM

రోడ్డు భద్రతపై అవగాహన కల్పించిన ఎస్సై అనిల్

నవగీతం,మల్లాపూర్ ప్రతినిధి:

రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు చేపట్టిన “Arrive Alive” ప్రచార కార్యక్రమంలో భాగంగా మల్లాపూర్ ఎంపీడీవో కార్యాలయంలో మల్లాపూర్ ఎస్సై అనిల్ ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులను సమన్వయం చేసుకొని అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై అనిల్ మాట్లాడుతూ..రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలు అతివేగం, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వినియోగం అని  మైనర్ లకు ద్విచక్ర వాహనాలు ఇవ్వరాదని,హెల్మెట్ లు ధరించాలని ట్రాఫిక్ నియమాలను పాటించాలని అన్నారు.ఈ కార్యక్రమం లో మేజర్ పంచాయతీ సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్,ఆర్.ఐ, ఉప సర్పంచ్ సోమ రెడ్డి, గ్రామపంచాయతీ కార్యదర్శి గూరుడు శ్రీనివాస్, దేవాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ సంగ రాజం యాదవ్, కోటగిరి ఆనంద్ గౌడ్, సిరిపురం రవీందర్, ముద్దం సత్యనారాయణ గౌడ్,