లక్ష్యం మేరకు మొక్కలు పెంచాలి.

నవగీతం,ఇల్లంతకుంట, నర్సరీలో మొక్కలు పెంపకంలో జాగ్రత్తలు పాటించి, అనుకున్న లక్ష్యం మేరకు మొక్కలు పెంచాలని సర్పంచ్ మామిడి రాజు అన్నారు. మండల కేంద్రంలో ఉపాధి హామీ పథకంలో భాగంగా నర్సరీలో 15వేల మొక్కల పెంపు కార్యక్రమాన్ని సర్పంచ్ మామిడి రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామం పచ్చదనంతో కళకళలాడాలని, పర్యావరణ సమతుల్యత కోసం మొక్కల పెంపకం ప్రతి ఒక్కరి బాధ్యత అని అని అన్నారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్, ఫీల్డ్ అసిస్టెంట్ కూనబోయిన వేణు, వార్డు సభ్యులు మామిడి సుశీల,...