లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నంబూరు మోహన్ రావు కి ఘన సన్మానం
నవగీతం ,తల్లాడ ప్రతినిధి తల్లాడ లయన్స్ క్లబ్ అధ్యక్షులు కోడూరు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో మంగళవారం రోజున తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ సంఘం కార్యవర్గ సభ్యులు గా నంబూరు మోహన్ రావు నీ నియమించినందుకు ఘనంగా సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో అధ్యక్షులు నాగేశ్వరరావు డిస్టిక్ కోఆర్డినేటర్ తల్లాడ గ్రామ ఉపసర్పంచ్ కర్నాటి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.... మన తల్లాడ గ్రామవాసి నంబూరి మోహన్ రావు రాష్ట్రస్థాయిలో ఆర్యవైశ్య కార్యవర్గ సభ్యులుగా నియమించినందుకు వారిని తల్లాడ లయన్స్ క్లబ్ తరఫున ఘనంగా సన్మానించి అభినందనలు తెలియజేయడం జరిగింది....