లయన్స్ క్లబ్ నేత్ర వైద్య శిబిరానికి విశేష స్పందన

శ్రీ కనక సోమేశ్వర లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నవగీతం,మల్లాపూర్: మల్లాపూర్ మండలం సిరిపూర్ గ్రామంలో నిర్వహించిన ఉచిత నేత్ర వైద్య శిబిరానికి విశేష స్పందన లభించినట్లు అధ్యక్షులు రేవెల్లి తిరుపతి తెలిపారు. సిరిపూర్ గ్రామానికి చెందిన లయన్స్ క్లబ్ కోశాధికారి కళ్లెం నాగేష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన నేత్ర వైద్య శిబిరానికి సుమారు 250 మంది చికిత్సకు రాగా 60 మందిని కంటి ఆపరేషన్ కు పంపినట్లు తెలిపారు. పేద ప్రజల పక్షాన నిలబడే లయన్స్ క్లబ్ ఎల్లప్పుడు...