లో వోల్టేజి సమస్య కి పరిష్కారం..

అదనపు ట్రాన్స్ఫార్మర్ బిగించిన విద్యుత్ శాఖ అధికారులు నవగీతం, మల్లాపూర్: మల్లాపూర్ మండల కేద్రంలో రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని రెండు అదనపు 100.కేవి ట్రాన్స్ఫార్మర్, ఒకటి 160.కేవి అదనపు ట్రాన్స్ఫార్మర్ ను శనివారం విద్యుత్ శాఖ అధికారి మెట్ పల్లి డి ఈ మధుసూదన్ సాంకేతికంగా ఛార్జ్ చేయడం జరిగింది.ఈ మూడు అదనపు ట్రాన్స్ఫార్మర్ వల్ల మల్లాపూర్ ఊరిలో లో ఓల్టేజ్ సమస్య తగ్గించడం జరిగింది అని తెలియజేశారు. అలాగే జరగబోయే మహాశివరాత్రి జాతర సందర్భంగా గుట్ట కింద కూడా ఒక...