ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ కార్యవర్గం ఏకగ్రీవం

నవగీతం, కరీంనగర్ తెలంగాణ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ జిల్లా స్థాయి సమావేశం యూనియన్ కార్యాలయంలో శనివారం నిర్వహించారు.ఈ సమావేశంలో టియంఎల్టీఏ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఆఫ్తాబ్ అహ్మద్ ఖాన్ ఆధ్వర్యంలో సభ్యుల సమక్షంలో కరీంనగర్ జిల్లా ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ టియంఎల్టీఏ కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడు రఫీ మహమ్మద్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్. హరీష్ జనరల్ సెక్రెటరీ సి హెచ్ ప్రవీణ్ కుమార్  జిల్లా ట్రెజరర్ ఎర్ల రాకేష్ అసోసియేట్ ప్రెసిడెంట్  కే స్వప్న వైస్ ప్రెసిడెంట్ ఆర్. సంజీవ్ కుమార్ ఏ శ్రీకాంత్ జెయింట్ సెక్రెటరీ బి...