వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి
జిల్లా అదనపు కలెక్టర్ బీఎస్ లత నవగీతం, జగిత్యాల ప్రతినిధి : పదో తరగతి ఫలితాల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ బీఎస్ లత అన్నారు. పదో తరగతి పరీక్షల సన్నద్ధతకై జిల్లా అధికారుల సమన్వయ సమావేశాన్ని బుధవారం కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ బీఎస్ లత ఆధ్వర్యంలో 2025 -26 సంవత్సరానికి పదో తరగతి పరీక్షల సన్నద్ధతకై అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారుల సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అదనపు...