వడదెబ్బ పై ప్రజలకు కీలక సూచనలు

ఎండల పట్ల అప్రమత్తంగా ఉండాలి: డాక్టర్ రేగొండ రాజేష్ నవగీతం, కోరుట్ల ప్రతినిధి: భానుడి భగభగలతో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్తలు వహించాలని కొరుట్ల విజయ హాస్పిటల్ అధినేత డాక్టర్ రేగొండ రాజేష్ సూచించారు. వడదెబ్బ అనేది ప్రాణాపాయ స్థితి అని, దీని పట్ల నిర్లక్ష్యం వహిస్తే శరీరంలోని ప్రధాన అవయవాలు దెబ్బతినే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. వడదెబ్బ అంటే ఏమిటి ? శరీర ఉష్ణోగ్రత 104°ఎఫ్ (40°సి) దాటినప్పుడు దానిని వడదెబ్బగా పరిగణించాలి.ఈ స్థితిలో మెదడు,...