వనమహోత్సవం లో చెట్లు నాటిన ప్రజాప్రతినిధులు

నవగీతం,మల్లాపూర్: మల్లాపూర్ మండల కేంద్రం లో డి.ఆర్.డి.ఓ పి.డి రఘు వరణ్ ఆధ్వర్యంలో వనమహోత్సవం కార్యక్రమం మల్లాపూర్ గ్రామ పంచాయతీ పాలకవర్గం చేతుల మీదుగా మంగళవారం ప్రారంభించారు.ఈ సందర్బంగా మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్ నాటుదాం ఒక చెట్టు -అమ్మ పేరు మీద అని అందరి చేతా నినాదం అనిపిస్తూ చెట్లు, అడవులను సంరక్షించడానికి పచ్చదనాన్ని పెంపొందించడానికి ప్రతి ఏటా వర్షాకాలంలో నిర్వహించే ఒక గొప్ప ఉద్యమమే వనమహోత్సవం. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణ మరియు ప్రజలలో చెట్ల ఆవశ్యకతను తెలియజేయడమే...