వన్యప్రాణుల గణన సర్వేలో అటవీ అధికారులు

నవగీతం, మల్లాపూర్ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 20 నుండి 26 వరకు వారం రోజులపాటు జంతు గణన ఏ.ఐ.టి.ఈ (All India Tiger Estimate-2026) కార్యక్రమంలో భాగంగా మల్లాపూర్ మండలం పరిసర ప్రాంత అడవిలో ఉన్న వన్యప్రాణుల, జంతువుల యొక్క గణన సర్వే చేయబడుతుంది. ఈ సర్వేలో భాగంగా అటవీ ప్రాంతంలో ఉండే శాఖాహార మరియు మాంసాహార జంతువుల సర్వే ప్రత్యేకమైన మొబైల్ యాప్ లో నిక్షిప్తం చేయబడుతుంది, ఇప్పటికే ప్రారంభమైన సర్వే వారం రోజులపాటు కొనసాగుతుంది. జంతువుల యొక్క గణన ప్రత్యేకమైన మొబైల్...