వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే రాందాస్

నవగీతం, వైరా ప్రతినిధి: ఖమ్మం జిల్లా వైరా మండలం సిరిపురం, పూసలపాడు, పుణ్యపురం గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మాలోత్ రాందాస్ నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాందాస్ మాట్లాడుతూ...రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ రైతు పక్షాన పనిచేస్తుందని ప్రతి గింజను కొనుగోలు చేస్తామని ఈ సందర్భంగా రైతాంగానికి ఒక విషయాన్ని గుర్తు చేస్తున్న గత పాలకులు ప్రభుత్వం వరి వేస్తే ఉరి అని ఆనారు రైతులను ఇబ్బందు పెట్టీ ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతు పక్షాన నిరంతరం వాడి సంక్షేమం కోసం...