వర్షకొండలో పల్స్ పోలియో కార్యక్రమం
పిల్లలకు పోలియో చుక్కలు వేసిన సర్పంచ్ నవగీతం , ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండ గ్రామ పంచాయతీ కార్యాలయంలో, అలాగే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రభుత్వ వైద్య సిబ్బంది పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం ఆదివారం అత్యంత విజయవంతంగా నిర్వహించారు . ఈ కార్యక్రమంలో సర్పంచ్ పొనుకంటి చిన్న వెంకట్,ముఖ్య అతిధిగా హాజరై చిన్నారులకు స్వయంగా పోలియో రెండు చుక్కల మందు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా పొనుకంటి వెంకట్ మాట్లాడుతూ. ప్రభుత్వం దేశవ్యాప్తంగా చేపట్టిన పోలియో నిర్ములన కార్యక్రమంలో భాగంగా పోలియో...