వార్డు సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి
15వ వార్డు బీజేపీ ఇంచార్జీ అరిగెల రాకేష్ నవగీతం, మెట్ పల్లి వార్డులో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ఎప్పటికప్పుడు తనవంతు కృషి ఉంటుందని 15వ వార్డు బీజేపీ ఇంచార్జీ అరిగెల రాకేష్ పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా పట్టణంలోని 15వ వార్డులో గల మార్కండేయ దేవాలయం వద్ద డ్రైనేజీ ప్రమాదకరంగా ఉండడంతో స్పందించిన 15వ వార్డు బీజేపీ ఇంచార్జీ అరిగెల రాకేష్ ఆ మురికి కాలువ పైన ప్రత్యేకంగా సిమెంట్ పైకప్పులను ఏర్పాటు చేయించారు. గత కొన్ని రోజులుగా అక్కడ మురికి కాలువ ప్రమాదకరంగా...