వాసవి డైమండ్ వనిత క్లబ్ ల సేవలను విస్తరిస్తాం
నిరుపేద ఆర్యవైశ్య కుటుంబాలను ఆదుకుంటాం వనమా విశ్వేశ్వరరావు నవగీతం, వైరా వైరా స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో వాసవి డైమండ్ క్లబ్ ,వాసవి వనిత క్లబ్ ఆధ్వర్యంలో నిరుపేద ఆర్యవైశ్య కుటుంబానికి చెందిన మిట్టపల్లి దామోదర్ అనే వ్యక్తికి అతని జీవనోపాధి కొరకు మోటార్ రిక్షాని అందజేశారు. అనంతరం వర్తక సంఘం అధ్యక్షులు వనమా విశ్వేశ్వరరావు ఆర్యవైశ్య కళ్యాణ మండపం అధ్యక్షులు డాక్టర్ పేరుమాళ్ళ కృష్ణమూర్తి మాట్లాడుతూ వాసవి డైమండ్ వాసవి వనితా క్లబ్బుల సేవలను సమాజంలో మరింత విస్తృత పరుస్తామని వెల్లడించారు పేద నిరుపేద ఆర్యవైశ్య కుటుంబాలను...