విజయవంతంగా ఉచిత వైద్య శిబిరం
నవగీతం, మల్లాపూర్: ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక లో భాగంగా శనివారం మల్లాపూర్ మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో ప్రత్యేక వైద్య నిపుణుల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరము నిర్వహించారు. ఈ సందర్బంగా వైద్య అధికారి వాహిని మాట్లాడుతూ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ రాజేందర్ రెడ్డి, డాక్టర్ దీప్తి వైద్య శిబిరాన్ని సందర్శించారని అలాగే నిపుణులైన వైద్యులచే 303 మంది ని పరీక్షించి మందులు పంపిణీ చేసామని 129 మందిని హయ్యర్ సెంటర్ కు రిఫర్ చేయడం జరిగిందని తెలిపారు. ఈ...