విజయవంతంగా సీఎం కప్ టార్చ్ ర్యాలీ

నవగీతం, మల్లాపూర్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా క్రీడలపై అవగాహన పెంచడంతో పాటు క్రీడల పట్ల ఆదరణ పెంపొందించి వీటి అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కృషి చేస్తున్నాయని తెలియజేస్తూ సీఎం కప్ టార్చ్ ర్యాలీ మల్లాపూర్ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాల దగ్గర ఎంఈఓ దామోదర్ రెడ్డి జెండా ఊపి సియం కప్ టార్చ్ ర్యాలీ ని ప్రారంభించారు.ఈ ర్యాలీ మల్లాపూర్ హైస్కూల్ నుండి ఎంఈఓ కార్యాలయం వరకు విజయవంతంగా సాగింది.ఈ కార్యక్రమంలో హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు చంద్ర మోహన్ రెడ్డి,...