విద్యతోనే సమాజాభివృద్ధి సాధ్యం

మేడ శంకరయ్య.- సుశీలమ్మ ట్రస్ట్ సేవలు ప్రశంసనీయం వైరా మున్సిపాలిటీ వైస్ చైర్మన్ కట్ల సంతోష్ నవగీతం, వైరా ప్రతినిధి : విద్యతోనే సమాజాభివృద్ధి సాధ్యమవుతుందని వైరా మున్సిపాలిటీ వైస్ చైర్మన్ కట్ల సంతోష్ అన్నారు. వైరా మండలంలోని విప్పలమడక గ్రామంలో ప్రాథమికోన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు మేడా శంకరయ్య - సుశీలమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం సుమారు రూ. 15 వేల విలువ గల షూలు, సాక్సులు, బెల్ట్లు, టై లు, నోటు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి...